Instagram Feature

Instagram Feature - ख़बरें

  • Instagram : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్.. మీ అనుమతి లేకుండానే మీ ఫోటోలతో AI ఇమేజ్ జనరేషన్
    ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తన మొట్టమొదటి ఇన్-హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేషన్ మోడల్ మ్యూజ్ ఇమేజ్‎ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా మెటా AI, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త క్రియేటివ్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
  • Instagram : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..కంటెంట్ నచ్చకపోతే లిస్ట్ మార్చేయండిలా
    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. సాధారణంగా మనం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అందులోని అల్గోరిథం దానంతట అదే కొన్ని వీడియోలను, పోస్టులను మనకు చూపిస్తుంది. అయితే, ఇకపై అలా కాకుండా మనకు ఎలాంటి కంటెంట్ కావాలో మనమే స్వయంగా నిర్ణయించుకునేలా సరికొత్త వెసులుబాటును కల్పించనుంది.
  • Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మీ ప్రొఫైల్ పోస్టులను నచ్చినట్లు మార్చుకోవచ్చు
    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోలు లేదా వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి టైమ్‌లైన్ ప్రకారం వరుసగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు ఆ పద్ధతికి చెక్ పెడుతూ.. మన ప్రొఫైల్ పేజీలో ఫొటోలు ఎలా కనిపించాలనేది మనమే స్వయంగా నిర్ణయించుకునేలా రీఆర్డర్ యువర్ గ్రిడ్ అనే సరికొత్త ఫీచర్‌ను కంపెనీ పరిచయం చేసింది.
  • Instagram Instants : ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. స్నాప్‌చాట్ లాగే ఇకపై మాయమైపోయే ఫొటోలు
    ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా, తన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం ఒక అదిరిపోయే సరికొత్త ఫీచర్‌ను రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. దీనికి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టంట్స్ అని పేరు పెట్టారు. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ స్నేహితులకు క్షణాల్లో మాయమైపోయే ఫొటోలను పంపుకోవచ్చు. మీ ఫాలోవర్స్ లేదా ఫ్రెండ్స్ ఆ ఫొటోను ఒక్కసారి ఓపెన్ చేసి చూడగానే.. అది ఆటోమేటిక్‌గా వారి ఇన్‌బాక్స్ నుంచి డిలీట్ అయిపోతుంది. స్నాప్‌చాట్ యాప్‌లో ఉండే డిసప్పియరింగ్ ఫీచర్ తరహాలోనే ఇది పనిచేస్తుంది.
  • స్టేటస్ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌తో ప్రొటెక్ట్ చేయబడతాయి.
    ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తాజాగా “స్టేటస్ ప్రశ్న (Status Question)” అనే కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పరీక్షిస్తోంది. ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం, ఈ కొత్త ఆప్షన్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్లకు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
  • ఇన్‌స్టాగ్రామ్ వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఆటోమేటిక్ ఫీడ్ రిఫ్రెషింగ్ స‌మ‌స్య‌కు చెక్‌
    ఇన్‌స్టాగ్రామ్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అప్‌డేట్‌ల‌తో యూజ‌ర్‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. తాజాగా.. చాలా రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల‌కు ఇబ్బందిక‌రంగా మారిన ఫీచ‌ర్‌ను తొలిగించేందుకు కంపెనీ స‌న్న‌ద్ధ‌మైంది. ఈ విష‌యాన్ని కంపెనీ హెడ్ సోషల్ మీడియా వేదిక‌గా ధృవీకరించారు. అంతేకాదు, ఇప్పటి నుండి యాప్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కొద్ది స‌మ‌యం త‌ర్వాత మ‌ళ్లీ యాప్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫీడ్ ఆటోమిటిక్‌గా రిఫ్రెష్ అవ్వ‌దు. దీంతో వినియోగదారు వారి స్క్రీన్‌పై మొదట కనిపించే పోస్ట్‌లను చూడగలుగుతారు. అయితే, ఎక్కువ‌ సంఖ్యలో వినియోగదారులు వీక్షించిన‌ వీడియోల కోసం వ‌రుస క్ర‌మంలో రిజర్వ్ చేస్తూ, ఎక్కువ వీక్షణలను పొందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, రీల్స్ క్వాలిటీని ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తుందని కంపెనీ ధృవీకరించిన తర్వాత ఈ డెవ‌ల‌ప్‌మెట్ అమ‌ల్లోకి వ‌చ్చింది

Instagram Feature - वीडियो

ప్రకటన

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »