iPhone వాడుతున్నారా.. iOS 18 అప్‌డేట్ ఒక్కసారి చెక్ చేసుకోండి మరి
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా iOS 18ని Apple కంపెనీ విడుదల చేసింది. iPhone కోసం ఈ కొత్త అప్‌డేట్ మొదటిసారిగా జూన్‌లో జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024లో కొన్ని విషయాలు వెల్లడించబడ్డాయి. ఆ తర్వాత రోజుల్లో అనేక డెవలపర్, పబ్లిక్ బీటా అప్‌డేట్‌లు వచ్చాయి. ఇది ఇప్పుడు భారతదేశంలోని iPhone వినియోగదారుల డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. తాజా అప్‌డేట్‌తో అనేక ఫీచర్స్‌ను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే, Apple నుంచి రాబోయే నెలలో వచ్చే ఐఫోన్ మోడల్‌లకు Apple ఇంటెలిజెన్స్ – కంపెనీ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సూట్‌ని ఉపయోగించి ఫీచర్లను