Moto G15 హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు లీక్.. అదిరిపోయే ఫీచర్స్
గత కొన్ని వారాలుగా Moto G15 హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, Motorola కంపెనీ ఈ కొత్త Moto G సిరీస్ ఫోన్‌కు చెందిన ఎలాంటి ఆప్‌డేట్ ఇవ్వనప్పటికీ, దీని పూర్తి స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. రానున్న Moto G15 స్మార్ట్ ఫోన్ 6.72-అంగుళాల డిస్‌ప్లేని కలిగి ఉంటోంది. అలాగే, ఇది MediaTek Helio G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్నవుతోంది. ఈ ఫోన్ డ్యూయల్ వెనుక కెమెరాల, 5,200mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉందిని అంచనా. అంతేకాదు, గత సంవత్సరం పరిచయమైన Moto G14 ఫోన్‌కి Moto G15 హ్యాండ్‌సెట్ కొనసాగింపుగా రానుంది