Reliance Jio Prepaid Plans

Reliance Jio Prepaid Plans - ख़बरें

  • Reliance Jio 8వ వార్షికోత్సవం సంద‌ర్భంగా అధిరిపోయే ఆఫ‌ర్‌ల‌ను ప్ర‌క‌టించింది
    Reliance Jio 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్ర‌క‌టించింది. టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ OTT ప్లాట్‌ఫారమ్‌లకు బండిల్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల పరిమిత సభ్యత్వంతోపాటు అర్హత ఉన్న ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఈ-కామర్స్ వోచర్‌లతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. Jio మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా ఇటీవ‌ల‌ భారతదేశంలోని తన కస్టమర్‌ల కోసం ముఖ్యమైన ప్రకటనలు చేసిన విష‌యం తెలిసిందే. Jio ఇప్పటివరకూ సుమారు 490 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లకు సేవలను అందిస్తోంది
  • పెరిగిన Reliance Jio ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధ‌ర‌లు.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో బంప‌ర్ ఆఫ‌ర్‌
    కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో వచ్చే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను Reliance Jio పెంచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి మ‌న దేశంలో టెలికాం కంపెనీలు త‌మ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల రేట్లను పెంచుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు Jio కూడా దానిని కొన‌సాగించేలా ఈ త‌ర‌హా టారీఫ్ పెంపును ప్ర‌క‌టించిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కంపెనీకి పోటీదారులుగా ఉన్న‌ Vodafone Idea (Vi), భారతి Airtel ఏకకాలంలో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు పెరిగిన టారిఫ్‌లను ప్రకటించాయి. ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో సవరించబడిన కొత్త‌ Jio ప్రీపెయిడ్ ప్లాన్‌లు 84 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. అంతేకాదు, ఈ రెండు ప్లాన్‌లు కూడా 5G డేటా బెటిఫిట్‌తో వ‌స్తున్నాయి.

Reliance Jio Prepaid Plans - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »