Samsung Galaxy Z Fold 7లో 6.5 అంగుళాల FHD+ AMOLED కవర్ డిస్ప్లే ఉంది.
గత సంవత్సరం సామ్సంగ్ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిలో గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE మోడళ్లున్నాయి. ఈ మూడింటిలోనూ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ప్రత్యేకంగా ఆకట్టుకుంది. స్లిమ్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ప్రీమియం ఫీచర్లతో ఇది ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.