Iphone 13

Iphone 13 - ख़बरें

  • Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌.. రూ.20 వేలులోపు స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్‌ డీల్స్ ఇవే
    భార‌త్‌లో Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ గొప్ప‌గా ప్రారంభమైంది. రాబోయే పండుగ సీజన్‌కు ముందే ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతోస‌హా అనేక రకాల వస్తువులపై క‌ళ్లుచెదిరే డీల్‌లు, ఆఫర్‌లను పరిచయం చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు 40 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన డీల్‌లలో ఒకటిగా iPhone 13 గురించి చెప్పుకోవాలి. దీనిని అన్ని ఆఫ‌ర్‌లు క‌లుపుకొని కేల‌వం రూ. 40,499ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు
  • క‌ళ్లు చెదిరే డిల్స్‌తో స్టార్ట్ అయింది.. Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024
    ప్ర‌ముఖ ఈ-కామర్స్ దిగ్గజం Amazon వార్షిక సేల్ ఈవెంట్ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సంద‌డి మొద‌లైంది. ప్రతి సంవత్సరం అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లోని ఇతర కస్టమర్‌ల కంటే ఒక రోజు ముందుగా Amazon ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్ డీల్‌లను వినియోగదారులకు అందిస్తుంది. దీంతో వారికి 24 గంటల ముందే సేల్ ప్రారంభ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం కొనసాగుతున్న Amazon సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ల నుండి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల నుండి గృహోపకరణాల వరకు అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫ‌ర్‌లు ఉన్నాయి. అంతేకాదు, కస్టమర్‌లు అనేక రకాల ఉత్పత్తులపై అదనపు తగ్గింపును పొందేందుకు లేదా పాత ఉత్పత్తులను మార్పిడి చేసుకునే క్ర‌మంలో వారి కొనుగోళ్ల ధరను తగ్గించడానికి SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను కూడా ఉపయోగించవచ్చు
  • అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో త‌క్క‌వ ధ‌ర‌కే బ్రాండెడ్ ఫోన్‌లు సొంతం చేసుకోండి!
    ఈ సేల్‌లో iPhone 13 256GB వెర్షన్‌ను సాధార‌ణ ఎంఆర్‌పీ ధ‌ర రూ. 79,900 ఉండ‌గా ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్‌లో కేవ‌లం రూ. 47,900కు సొంతం చేసుకోవ‌చ్చు.

Iphone 13 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »