Iphone 15

Iphone 15 - ख़बरें

  • AI ఫీచర్లతో Oppo, OnePlus ఫోన్‌ల కోసం ColorOS 15 వ‌చ్చేసింది
    Oppo, OnePlus స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ColorOS 15ను ఆవిష్కరించారు. ఈ తాజా Android 15 ఆధారంగా మెరుగైన మోష‌న్ ఎఫెక్ట్‌తోపాటు స్ప‌ష్ట‌మైన‌ యానిమేషన్‌లు, కొత్త థీమ్‌ల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. ఇది O+ ఇంటర్‌కనెక్షన్ యాప్ స‌హ‌కారంతో Oppo, iPhone మోడల్‌ల మధ్య సులభంగా ఫైల్స్‌ ట్రాన్స్‌ఫ‌ర్‌కు స‌పోర్ట్ చేస్తుంది. ColorOS 15 దీని Xiaobu అసిస్టెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లకు స‌పోర్ట్ చేయ‌డం ద్వారా వినియోగదారులు దాని ఆన్-స్క్రీన్ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవడంతో పాటు సాధార‌ణ‌ బాష‌లో సంభాషణలను కొన‌సాగించ‌వ‌చ్చు
  • యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా iPhone 16 మ‌రియు iPhone 16 Plusలు విడుద‌ల‌
    ప్ర‌ముఖ‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ iPhone 16 సిరీస్‌ను భార‌త్‌తో స‌హా ప‌లు దేశాల‌లో విడుదల చేసింది. తాజా హార్ట్‌వేర్ లాంచ్ ఈవెంట్‌లో iPhone 16, iPhone 16 Plusలను కంపెనీ ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల‌లో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. ఈ 16 సిరీస్ ఫోన్‌లు ఏ18 చిప్‌తో అందుబాటులోకి రానున్నాయి. గ‌త మోడ‌ల్స్ మాదిరిగానే డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంటాయి. అలాగే, iPhone 16, iPhone 16 Plusలు గత సంవత్సరం గ‌త సంవ‌త్స‌రం మార్కెట్‌లోకి విడుద‌లైన iPhone 15 ప్రో మోడల్‌లతో వచ్చిన యాక్షన్ బటన్, కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా కలిగి ఉన్నాయి
  • iPhone 15 Plus ఇప్పుడు రూ. 89,600 కాదు.. రూ. 75,999ల‌కే
    గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ నెల‌లో iPhone 15 సిరీస్ హ్యాండ్‌సెట్‌లతో పాటు iPhone 15 Plus లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో iPhone 15, iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడ‌ల్స్ కూడా ఉన్నాయి. స‌రిగ్గా మ‌ళ్లీ ఏడాదికి Apple నుంచి iPhone 16 లైనప్ సెప్టెంబర్ 9న లాంచ్ కాబోతోంది. ఈ లాంచ్‌కు ముందు A16 బయోనిక్ చిప్‌సెట్-బ్యాక్డ్ iPhone 15 Plus ధరను దేశీయ మార్కెట్‌లోని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో భారీగా త‌గ్గించింది. అంతేకాదు, అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం చూపిస్తోన్న‌ ధ‌ర‌ల‌తో పోల్చితే ఈ మోడ‌ల్ ప్రారంభ ధర కంటే చాలా తక్కువగా ఉంది

Iphone 15 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »