Oneplus 13

Oneplus 13 - ख़बरें

  • భారత వినియోగదారులు OnePlus 15 లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
    చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం OnePlus తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 15 ను వచ్చే నెలలో భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది.
  • దీని పరిమాణం 161.42 x 76.67 x 8.10mm, బరువు సుమారు 211 గ్రాములు.
    చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం OnePlus అక్టోబర్ 2025 ఈవెంట్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ గత ఏడాది విడుదలైన వన్‌ప్లస్ 13 కు కంటిన్యూషన్ మోడల్‌గా వస్తోంది.
  • ఫ్ట్‌వేర్ పరంగా, ఈ ఫోన్ Android 16 బేస్డ్ ColorOS 16 పై రన్ అవుతుంది
    చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 ను అక్టోబర్ 27న ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన వన్‌ప్లస్ 13 కు ఇది కంటిన్యూషన్గా రానుంది.
  • ఈ సేల్‌లో లభించే అన్ని వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లను మేము ఇక్కడ మీ కోసం జాబితా చేసాము.
    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ మీ స్మార్ట్‌ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అద్భుతమైన అవకాశం ఇస్తుంది. సియాటిల్‌ కేంద్రంగా పనిచేసే ఈ-కామర్స్ దిగ్గజం నిర్వహించే ఈ వార్షిక సేల్ ఈవెంట్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 23న ప్రారంభమవుతోంది.
  • OnePlus 13 లో Plus Mind ఫీచర్‌ ఇప్పుడు కొత్త అప్‌డేట్‌తో, AI సెర్చ్ ద్వారా యాక్సెస్ చేయండి
    ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus తన తాజా OnePlus 13 సిరీస్ ఫోన్‌లకు కొత్తగా 'Plus Mind' అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ను ముందుగా జూన్‌లో లాంచ్ అయిన OnePlus 13s మోడల్‌తో పరిచయం చేశారు. ఇప్పుడు అదే ఫీచర్‌ను OnePlus 13 మరియు OnePlus 13R యూజర్లకూ అందుబాటులోకి తెస్తున్నారు.
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో OnePlus Pad 3.. అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి
    OnePlus కంపెనీ త‌మ కొత్త ఫ్లాగ్‌షిప్ ట్యాబ్‌ OnePlus Pad 3 ని అధికారికంగా విడుద‌ల చేసింది. స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో వ‌స్తోన్న ఈ ట్యాబ్ ఆక‌ర్షణీయ‌మైన స్పెసిఫికేష‌న్స్‌తో ఆక‌ట్టుకునే ఆడియో అనుభ‌వాన్ని అందిస్తుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఇది 13.2 అంగుళాల 3.4కె ఎల్‌సీడీ డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అలాగే, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. 540 హెచ్‌జెడ్ ట‌చ్ సాంప్లింగ్ రేట్‌, 900 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వ‌స్తోంది. ఎన్నో స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన OnePlus Pad 3 కి సంబంధించిన కీలక విష‌యాల‌ను తెలుసుకుందాం
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో మార్కెట్‌లోకి OnePlus 13s: ధర, స్పెసిఫికేషన్స్ మీకోసం
    ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ OnePlus త‌మ స‌రికొత్త ఫ్లాగ్ షిప్ హ్యాండ్‌సెట్ OnePlus 13s ను మ‌న దేశంలో లాంఛ్ చేసింది. ఈ మొబైల్ 6.32 అంగుళాల 1.5K LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో రూపొందించ‌బ‌డింది. ఇది 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతుంది. ఇందులో స్పెష‌ల్ క్ర‌యో వెలాసిటీ వేప‌ర్ ఛాంబ‌ర్‌ను అందించడంతో ఫోన్ వేడెక్క‌డం లాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఇది 12GB వ‌ర‌కూ RAM, 512GB వ‌ర‌కూ స్టోరేజీ సామ‌ర్థ్యంతో ల‌భిస్తుంది. ఈ మోడ‌ల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 5,850mAh బ్యాట‌రీని క‌లిగి ఉంది.
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025: iPhone 16, iPhone 15తోపాటు ఇతర మోడళ్లపై ఉత్తమ డీల్స్ చూసేయండి
    మ‌న దేశంలో ప్రైమ్ సభ్యుల కోసం ముందుగానే మొద‌లైన‌ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్ర‌స్తుతం అంద‌రు వినియోగదారుల‌కూ అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కొత్త ఏడాది మొదటి సేల్ ఈవెంట్ స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలతోస‌హా అనేక ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ నూత‌న‌ సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్‌ను ప్లాన్ చేస్తున్నా, మంచి డిస్కౌంట్ ఆఫ‌ర్ ధర కోసం మార్కెట్‌ను వెతుకుతున్నా, అమెజాన్ అద్భుతమైన త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తోంది. కొనుగోలుదారులు Apple, OnePlus, Samsung వంటి ప‌లు బ్రాండ్‌లపై ఉన్న‌ టాప్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు.
  • భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన OnePlus 13, OnePlus 13R.. ధ‌ర ఎంతంటే
    OnePlus 13, OnePlus 13R హ్యాండ్‌సెట్‌లు భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి విడుద‌ల‌య్యాయి. తాజా ఈ OnePlus స్మార్ట్ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌తోపాటు 100W వరకు ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6,000mAh సామ‌ర్థ్యం ఉన్న భారీ బ్యాటరీతో అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ రెండు మోడ‌ల్స్‌ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ వెనుక కెమెరా యూనిట్లను కలిగి ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో OnePlus 13 చైనాలో లాంచ్ అయ్యింది. బ్రాండ్-న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో ప్రారంభించిన మొదటి స్మార్ట్ ఫోన్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. OnePlus 13R ఫోన్‌ OnePlus Ace 5 గ్లోబల్ వెర్షన్‌గా క‌నిపిస్తోంది
  • అధికారిక ప్రకటనకు ముందే OnePlus 13, OnePlus 13R గ్లోబల్ లాంచ్ తేదీ లీక్.. ఎప్పుడంటే
    OnePlus 13 చైనాలో ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ప్రారంబించిన విష‌యం తెలిసిందే. తాజాగా భార‌త్‌లో స‌హా ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో ఈ కంపెనీ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌ను తీసుకురానున్న‌ట్లు స్ప‌ష్టమైంది. లీకైన అనౌన్స్‌మెంట్‌ బ్యానర్‌ను ఓ టిప్‌స్టర్ షేర్ చేసారు. ఇది ఫోన్ గ్లోబల్ లాంచ్ తేదీని వెల్ల‌డిస్తోంది. చైనాలో ఇప్ప‌టికే లాంచ్ చేసిన మాదిరిగానే ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ కూడా ఉంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. OnePlus Ace 5 ఫోన్‌ రీబ్యాడ్జ్ వెర్షన్‌గా చెప్ప‌బ‌డుతున్న‌ OnePlus 13R కూడా ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌తో పాటు రానున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.
  • భారత్‌లో OnePlus 13 అమెజాన్‌లో కొనుగోలు చేయొచ్చు.. లాంచ్‌కు ముందే కంపెనీ ప్ర‌క‌ట‌న‌..
    ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో OnePlus 13 ఫోన్‌ చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌, హాసెల్‌బ్లాడ్-బ్యాక్డ్ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ 2025 జనవరిలో భార‌త్‌తో స‌హా చైనా వెలుపలి గ్లోబ‌ల్ మొబైల్ మార్కెట్ల‌లో లాంచ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ స్ప‌ష్టం చేసింది. అయితే, ఖచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇండియాతోపాటు గ్లోబ‌ల్‌గా లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ వేరియంట్‌లు చైనీస్ కౌంటర్‌పార్ట్‌ను పోలి ఉండొచ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.
  • జనవరి 2025లో భార‌త్ స‌హా గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి.. OnePlus 13 హ్యాండ్‌సెట్ రాబోతోంది
    చైనాలో ఈ సంవ‌త్స‌రం అక్టోబర్ 31న OnePlus 13 స్మార్ట్ ఫోన్ లాంచయిన‌ విష‌యం తెలిసిందే. త్వరలో దీనిని భార‌త్‌తోపాటు గ్లోబల్ మార్కెట్‌లలోనూ అందుబాటులోకి తీసుకురావాల‌ని కంపెనీ భావిస్తోంది. ఈ తాజా నాన్-ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ లాంచ్ టైమ్‌లైన్‌ను ఇప్ప‌టికే ధృవీకరించింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఈ ఏడాది ఇది అందుబాటులో ఉండదని స్పష్ట‌మైంది. Qualcomm న్యూ స్నాప్‌డ్రాగ‌న్‌ 8 Elite ప్రాసెస‌ర్ అండ‌ర్ ది హుడ్‌తో వ‌చ్చే మొదటి హ్యాండ్‌సెట్‌ల‌లో ఇదీ ఒక‌టి. OnePlus ఈ స్మార్ట్‌ఫోన్‌ను 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ ఆప్టిక్స్‌తో రూపొందించింది
  • Geekbench లిస్టింగ్ ద్వారా OnePlus 13R స్పెసిఫికేషన్‌లు వెల్లడి.. త్వరలోనే అందుబాటులోకి
    ఈ ఏడాది ప్రారంభంలో విడుద‌లైన‌ OnePlus 12R స్మార్ట్ ఫోన్‌కు కొన‌సాగింపుగా OnePlus 13Rను కంపెనీ ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. తాజాగా, ఈ హ్యాండ్‌సెట్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో క‌నిపించింది. అంతేకాదు, కంపెనీ ఇప్పటికే చైనాలో ఫ్లాగ్‌షిప్ OnePlus 13ని పరిచయం చేసింది. అలాగే, రాబోయే నెలల్లోనే ఈ హ్యాండ్‌సెట్‌ను గ్లోబల్ మార్కెట్లలోకి అందుబాటులోకి తీసుకురానుంది. కంపెనీ హై-ఎండ్ స్మార్ట్ ఫోన్‌తో పాటు అందుబాటులోకి రానున్న‌ట్లు భావిస్తున్న OnePlus 13R నుంచి ఎలాంటి ఫీచ‌ర్స్‌ను కోరుకోవ‌చ్చే విష‌యంపై మొబైల్ మార్కెట్‌లో పెద్దఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది
  • 7000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెస‌ర్‌తో Xiaomi స్మార్ట్‌ఫోన్‌.. ఇందులో నిజ‌మెంత‌..
    ఈ వారం Redmi K80 సిరీస్ 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌తో, 6000mAh బ్యాటరీతో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అలాగే, ఈ చైనీస్ టెక్ దిగ్గజం భారీ బ్యాటరీతో మరొక స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్లు చైనీస్ టిప్‌స్టర్ ఇటీవల బ‌హిర్గ‌తం చేసింది. ఈ కొత్త‌ Xiaomi స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
  • ఇక రూమ‌ర్స్‌కు తెర‌ప‌డిన‌ట్లే.. OnePlus 13 లాంచ్ తేదీ ఫిక్స్ అయింది
    గ‌త ఏడాది విడుద‌లైన OnePlus 12కి కొన‌సాగింపుగా OnePlus 13 ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అవుతున్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. దీంతో కొన్ని నెలలుగా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోన్న వార్త‌ల‌కు తెర‌ప‌డింది. ఈ కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ తేదీతోపాటు డిజైన్, క‌ల‌ర్‌ల‌ను వెల్లడించింది. చైనాలో లాంచ్‌కు ముందు జ‌రిగిన ఓ ఈ-స్పోర్ట్స్ ఈవెంట్‌లో OnePlus 13 మోడ‌ల్ సంద‌డి చేసింది. ఈ హ్యాండ్‌సెట్ BOE X2 డిస్‌ప్లేతో లోక‌ర్‌ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను క‌లిగి ఉంటుంద‌ని నిర్ధారించబడింది

Oneplus 13 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »