Realme Gt 7

Realme Gt 7 - ख़बरें

  • 7000mAh భారీ బ్యాటరీతో చైనాలో అడుగుపెట్టిన Realme Neo 7 ఫోన్‌.. ధ‌ర ఎంతో తెలుసా
    Neo సిరీస్ నుంచి తాజాగా Realme Neo 7 పేరుతో కంపెనీ కొత్త మోడ‌ల్‌ను చైనాలో లాంచ్ చేసింది. MediaTek Dimensity 9300+ ప్రాసెస‌ర్‌పై ఈ కొత్త Realme ఫోన్ ర‌న్ అవుతుంది. అలాగే, 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. అంతేకాదు, Realme GT Neo 6 ఫోన్‌కు కొన‌సాగింపుగా వ‌స్తున్న‌ప్ప‌టికీ ఈ Realme Neo 7 హ్యాండ్‌సెట్‌కు GT బ్రాండింగ్ అనేది లేదు. ఈ ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీతో వ‌స్తుంది. Realme Neo 7 దుమ్ము, నీటి నియంత్రం కోసం IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది
  • Snapdragon 8 Elite ప్రాసెస‌ర్‌తో Realme GT 7 ప్రో సేల్‌కు సిద్ధం.. అధిరే లాంచ్ ఆఫర్లు
    ఈ న‌వంబ‌ర్ 26న లాంచ్ అయిన Realme GT 7 Pro హ్యాండ్‌సెట్ విక్ర‌యాలు భార‌త్‌లో ప్రారంభ‌మ‌య్యాయి. తాజాగా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీల‌కమైన స్పెసిషికేస‌న్స్‌తోపాటు లాంచ్ ఆఫ‌ర్‌ల‌ను వెల్ల‌డించింది. ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm లేటెస్ట్‌ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో 16GB వరకు RAM, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. అలాగే, 5,800mAh బ్యాటరీని అటాచ్ చేసిన‌ట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ మొద‌టిగా చైనాలో నవంబర్ 4న 6,500mAh సామ‌ర్థ్యం క‌లిగిన భారీ బ్యాటరీతో విడుద‌ల అయ్యింది
  • డిసెంబర్‌లోనే Realme Neo 7 విడుద‌ల‌.. లాంచ్‌కు ముందే ధ‌ర‌తోపాటు కీల‌క విష‌యాల వెల్ల‌డి
    చైనాలో ఈ ఏడాది డిసెంబర్‌లోనే Realme Neo 7 లాంచ్ కాబోతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. అయితే, విడుడ‌ద‌ల‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీపై మాత్రం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఇదిలా ఉంటే, లాంచ్‌కు ముందే రాబోయే స్మార్ట్ ఫోన్ ధర, బిల్డ్, బ్యాటరీ వివరాలను కంపెనీ టీజ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 9300+ ప్రాసెస‌ర్‌, 7000mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో రాబోతోంది. అలాగే, Realme Neo 7 ఫోన్‌లు కూడా Realme GT Neo 6, GT Neo 6 SEల మాదిరిగానే మంచి సేల్‌ను అందుకుంటాయ‌ని కంపెనీ భావిస్తోంది
  • 5800mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో Realme GT 2 ప్రో భార‌త్‌లో లాంచ్ అవుతోంది
    భార‌తీయ మొబైల్ మార్కెట్‌లోకి చాలా రోజుల‌కు Realme తన కొత్త Realme GT 7 ప్రోని లాంచ్ చేసింది. రెండేళ్ల క్రితం.. అంటే, 2022లో విడుద‌లైన Realme GT 2 ప్రో త‌ర్వాత GT ప్రో మోడల్ నుంచి వ‌చ్చిన కొత్త మోడ‌ల్ Realme GT 7 ప్రో. గ‌తంలో వ‌చ్చిన మోడ‌ల్‌ల కంటే ఈ Realme GT 7 ప్రో అనేక‌ అప్‌గ్రేడ్‌లతోపాటు కొత్త హార్డ్‌వేర్‌ను కంపెనీ ప‌రిచ‌యం చేస్తోంది. చాలాకాలంగా GT 7 ప్రోని ప్రత్యేకంగా చూపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. అయితే, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఈ కొత్త ఫోన్ ధర మునుపటి మోడ‌ల్‌ కంటే చాలా ఎక్కువగా నిర్ణ‌యించారు

Realme Gt 7 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »