Realme Neo 7

Realme Neo 7 - ख़बरें

  • డిసెంబర్‌లోనే Realme Neo 7 విడుద‌ల‌.. లాంచ్‌కు ముందే ధ‌ర‌తోపాటు కీల‌క విష‌యాల వెల్ల‌డి
    చైనాలో ఈ ఏడాది డిసెంబర్‌లోనే Realme Neo 7 లాంచ్ కాబోతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. అయితే, విడుడ‌ద‌ల‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీపై మాత్రం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఇదిలా ఉంటే, లాంచ్‌కు ముందే రాబోయే స్మార్ట్ ఫోన్ ధర, బిల్డ్, బ్యాటరీ వివరాలను కంపెనీ టీజ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 9300+ ప్రాసెస‌ర్‌, 7000mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో రాబోతోంది. అలాగే, Realme Neo 7 ఫోన్‌లు కూడా Realme GT Neo 6, GT Neo 6 SEల మాదిరిగానే మంచి సేల్‌ను అందుకుంటాయ‌ని కంపెనీ భావిస్తోంది
  • 7000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెస‌ర్‌తో Xiaomi స్మార్ట్‌ఫోన్‌.. ఇందులో నిజ‌మెంత‌..
    ఈ వారం Redmi K80 సిరీస్ 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌తో, 6000mAh బ్యాటరీతో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అలాగే, ఈ చైనీస్ టెక్ దిగ్గజం భారీ బ్యాటరీతో మరొక స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్లు చైనీస్ టిప్‌స్టర్ ఇటీవల బ‌హిర్గ‌తం చేసింది. ఈ కొత్త‌ Xiaomi స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »