అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025: రూ. 50,000 లోపు స్మార్ట్ టీవీలపై ఉత్తమ డీల్స్ చూశారా..
ఇండియాలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఈ ఈ-కామర్స్ దిగ్గజం నూతన సంవత్సరం మొదటి సేల్ సోమవారం నుంచి అందరి వినియోగదారులకు సేల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19న ముగుస్తోంది. ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలతో సహా అనేక ప్రొడక్ట్స్‌పై గొప్ప లాభదాయకమైన డిక్సౌంట్ ఆఫర్‌లను సొంతం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా రూ. 50,000 లోపు స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారి కోసం Hisense, శామ్‌సంగ్, Acer, TCL లాంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి డిస్కౌంట్‌లతోపాటు గొప్ప డీల్‌లను పొందొచ్చు