Amazon Great Republic Day 2025 Sale

Amazon Great Republic Day 2025 Sale - ख़बरें

  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025: iPhone 16, iPhone 15తోపాటు ఇతర మోడళ్లపై ఉత్తమ డీల్స్ చూసేయండి
    మ‌న దేశంలో ప్రైమ్ సభ్యుల కోసం ముందుగానే మొద‌లైన‌ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్ర‌స్తుతం అంద‌రు వినియోగదారుల‌కూ అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కొత్త ఏడాది మొదటి సేల్ ఈవెంట్ స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలతోస‌హా అనేక ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ నూత‌న‌ సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్‌ను ప్లాన్ చేస్తున్నా, మంచి డిస్కౌంట్ ఆఫ‌ర్ ధర కోసం మార్కెట్‌ను వెతుకుతున్నా, అమెజాన్ అద్భుతమైన త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తోంది. కొనుగోలుదారులు Apple, OnePlus, Samsung వంటి ప‌లు బ్రాండ్‌లపై ఉన్న‌ టాప్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు.
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025: బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లపై క‌ళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫ‌ర్‌లు
    : భార‌త్‌లో టాప్-ఎండ్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ నుండి బడ్జెట్ ఫ్రెండ్లీ Lava O3 వరకు స్మార్ట్ ఫోన్‌లపై అనేక డీల్స్, డిస్కౌంట్‌లతోఅమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2025 సేల్ ప్రారంభ‌మైంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు 12 గంటల ముందస్తు యాక్సెస్‌ను అందించిన తర్వాత ఈ సేల్ జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. సేల్‌లో సాధారణ డిస్కౌంట్‌లతో పాటు సేల్ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 10 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2025 సేల్ సందర్భంగా రియల్‌మీ, రెడ్‌మీ, ఐటెల్ వంటి బ్రాండ్‌ల నుండి స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా రూ. లక్ష లోపు గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై టాప్ డీల్స్
    అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ 2025 ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సంవత్సరం మొదటి సేల్ ఈవెంట్. జనవరి 19న సేల్ ముగిసేలోపు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ పరికరాలు, స్మార్ట్ హోమ్ పరికరాలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్‌లపై అనేక ఆఫర్‌లను పొంద‌వ‌చ్చు. కొనసాగుతున్న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో రూ. లక్ష కంటే ఎక్కువ ధర క‌లిగిన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను తగ్గింపు ధరలకు సొంతం చేసుకోవ‌చ్చు. మీరు నిజంగా మీ డ‌బ్బును ఆదా చేసుకోవాల‌నుకుంటే మాత్రం అదనపు తగ్గింపు కోసం అర్హత కలిగిన క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలును పూర్తి చేయాలని మ‌ర్చిపోవ‌ద్దు
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025: రూ. 50,000 లోపు స్మార్ట్ టీవీలపై ఉత్తమ డీల్స్ చూశారా..
    ఇండియాలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్రస్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ ఈ-కామర్స్ దిగ్గజం నూత‌న‌ సంవత్సరం మొదటి సేల్ సోమవారం నుంచి అంద‌రి వినియోగదారులకు సేల్‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఈ రిప‌బ్లిక్ డే సేల్ జనవరి 19న ముగుస్తోంది. ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలతో స‌హా అనేక ప్రొడ‌క్ట్స్‌పై గొప్ప లాభ‌దాయ‌క‌మైన డిక్సౌంట్ ఆఫ‌ర్‌ల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా రూ. 50,000 లోపు స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారి కోసం Hisense, శామ్‌సంగ్, Acer, TCL లాంటి ప్ర‌ముఖ‌ బ్రాండ్‌ల నుంచి డిస్కౌంట్‌ల‌తోపాటు గొప్ప డీల్‌ల‌ను పొందొచ్చు
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 తేదీలు వ‌చ్చేశాయి.. ఈ స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్లు
    వినియోగ‌దారుల‌కు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 తేదీలను ప్ర‌క‌టించింది. ఈ ఆన్‌లైన్ మార్కెట్ ప్లాట్‌ఫార‌మ్ వచ్చే వారం ప్రత్యేక డిస్కౌంట్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ సేల్‌కు ముందస్తు యాక్సెస్‌ను కూడా ఇస్తోంది. ఈ వార్షిక సేల్ సమయంలో అమెజాన్‌ స్మార్ట్ ఫోన్‌లపై 40 శాతం వ‌ర‌కూ, స్మార్ట్ టీవీల‌తోపాటు ప్రొజెక్టర్‌లపై 65 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, అమెజాన్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్ ఉత్పత్తులు, కిచెన్‌వేర్‌తోపాటు ప‌లు ప్రొడ‌క్ట్స్‌పై సేల్ సమయంలో తగ్గింపు ధ‌ర‌లను పొంద‌వ‌చ్చు
ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »