Xiaomi Hyperos

Xiaomi Hyperos - ख़बरें

  • Redmi Note 14 5G ఐవీ గ్రీన్ కలర్ వేరియంట్ భారత్‌లో లాంఛ్‌.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే..
    మ‌న దేశంలో Redmi Note 14 5G ఇప్పుడు స‌రికొత్త ఫిన్షింగ్‌తో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ హ్యాండ్‌సెట్ డిసెంబర్ 2024లోనే భార‌త్‌లో Mystique White, Phantom Purple, Titan Black షేడ్స్‌లో క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ప‌రిచ‌యం అయ్యింది. కొత్త క‌ల‌ర్ ఆప్ష‌న్‌ మొబైల్‌లోని కిల‌క స్పెసిఫికేషన్స్‌ల‌ను చూస్తే.. ఇది 6.67-అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity 7025-Ultra ప్రాసెసర్‌, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ల‌ను అందించారు. ఇది 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110mAh బ్యాటరీతో IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.
  • కేవ‌లం రూ 9999 బ‌డ్జెట్‌లో ఇండియ‌న్ మార్కెట్‌లో అడుగుపెట్టిన‌ Redmi 14C 5G
    భార‌తీయ మొబైల్ మార్కెట్‌లోకి Redmi 14C 5G హ్యాండ్‌సెట్ అడుగుపెట్టింది. Xiaomi సబ్-బ్రాండ్ కొత్త 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్ బ్యాక్‌తో మూడు క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో రానుంది. ఇది 120Hz రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల డిస్‌ప్లేతో వ‌స్తోంది. అలాగే, Redmi 14C 5G ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస‌ర్‌తో అమర్చబడి 5,160mAh సామ‌ర్థ్యం క‌లిగిన‌ బ్యాటరీని అందించారు. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హెడ్‌లైన్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో రూపొందించారు
  • చైలా లాంచ్ అయిన Redmi Turbo 4 స్మార్ట్ ఫోన్.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేషన్స్ మీకోసం
    చైనాలో Redmi Turbo 4 ఫోన్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఫోన్‌ MediaTek Dimensity 8400-Ultra ప్రాసెస‌ర్‌తో వ‌స్తోన్న వ‌స్తున్న మొద‌టి స్మార్ట్ ఫోన్‌గా గుర్తింపు పొందింది. అలాగే, 6,550mAh బ్యాటరీతో 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. దుమ్ము, నీటి నియంత్ర‌ణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది Xiaomi HyperOS 2.0 స్కిన్‌తో Android 15లో ర‌న్ అవుతోంది
  • భార‌త్‌లో Redmi Note 14 Pro, Redmi Note 14తోపాటు Redmi Note 14 Pro+ లాంచ్.. ధ‌రలు ఇలా
    భార‌త్ మార్కెట్‌లోకి Redmi Note 14 Pro+, Redmi Note 14 Pro, Redmi Note 14లు అడుగు పెట్టాయి. ఈ కొత్త నోట్ సిరీస్ హ్యాండ్‌సెట్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేతో 3000నిట్స్ బ్రైట్‌నెస్‌ను క‌లిగి ఉన్నాయి. అలాగే, Note 14 మోడ‌ల్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెస‌ర్‌తో ర‌న్ అవుతుండ‌గా, Note 14 Pro ఫోన్‌ అండ‌ర్ ది హుడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది. ఇక‌ ప్రీమియం మోడల్ Redmi Note 14 Pro+ Snapdragon 7s Gen 3 ప్రాసెర్‌తో వ‌స్తోంది
  • ఒక్క ఛార్జ్‌తో 18 రోజుల బ్యాటరీ లైఫ్.. Redmi Band 3 చైనాలో లాంచ్ అయింది
    చైనాలో Redmi Band 3ని చైనాలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ బ్యాండ్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.47-అంగుళాల దీర్ఘచతురస్రాకార స్క్రీన్‌తో వస్తుంది. అలాగే, ఇది 18 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ బ్యాండ్ హార్ట్ బీట్‌, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, స్లీప్ సైకిల్ ట్రాకింగ్ వంటి అనేక హెల్త్‌, వెల్నెస్ మానిటరింగ్ ఫీచర్‌లను అందించారు. ఈ స్మార్ట్ వేరబుల్ వాటర్ రెసిస్టెన్స్ కోసం 5ATM రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 50 ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లతోపాటు 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. Redmi Band 3 మోడ‌ల్‌ Xiaomi HyperOSలో రన్ అవుతుంది
  • హైపర్‌కోర్ టెక్నాలజీ, AI ఫీచ‌ర్స్‌తో Xiaomi HyperOS 2 వ‌చ్చేస్తోంది
    స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు వంటి Xiaomi పరికరాల కోసం సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) Xiaomi HyperOS 2ని కంపెనీ ప్రకటించింది. ఇది అక్టోబర్ 2023లో విడుద‌లై విజ‌య‌వంత‌మైన‌ HyperOS ఆధారంగా ఉంటుంది. ఈ కొత్త OS చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుకు చెందిన‌ హైపర్‌కోర్ సాంకేతికతను కలిగి ఉంది. పనితీరుతోపాటు గ్రాఫిక్స్, నెట్‌వర్క్, భద్రత పరంగా మ‌రింత మెరుగుద‌ల‌ను చూపిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఇది వాల్‌పేపర్ జ‌న‌రేష‌న్‌, కఠినమైన స్కెచ్‌లను సంబంధిత ఇమేజ్‌లుగా మార్చడం, రియ‌ల్ టైం ట్రాన్సిలేష‌న్ వంటి పనుల కోసం కృత్రిమ మేధస్సు (AI)ని వినియోగిస్తుంది

Xiaomi Hyperos - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »