Xiaomi India

Xiaomi India - ख़बरें

  • Redmi Note 14 5G ఐవీ గ్రీన్ కలర్ వేరియంట్ భారత్‌లో లాంఛ్‌.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే..
    మ‌న దేశంలో Redmi Note 14 5G ఇప్పుడు స‌రికొత్త ఫిన్షింగ్‌తో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ హ్యాండ్‌సెట్ డిసెంబర్ 2024లోనే భార‌త్‌లో Mystique White, Phantom Purple, Titan Black షేడ్స్‌లో క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ప‌రిచ‌యం అయ్యింది. కొత్త క‌ల‌ర్ ఆప్ష‌న్‌ మొబైల్‌లోని కిల‌క స్పెసిఫికేషన్స్‌ల‌ను చూస్తే.. ఇది 6.67-అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity 7025-Ultra ప్రాసెసర్‌, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ల‌ను అందించారు. ఇది 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110mAh బ్యాటరీతో IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.
  • కేవ‌లం రూ 9999 బ‌డ్జెట్‌లో ఇండియ‌న్ మార్కెట్‌లో అడుగుపెట్టిన‌ Redmi 14C 5G
    భార‌తీయ మొబైల్ మార్కెట్‌లోకి Redmi 14C 5G హ్యాండ్‌సెట్ అడుగుపెట్టింది. Xiaomi సబ్-బ్రాండ్ కొత్త 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్ బ్యాక్‌తో మూడు క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో రానుంది. ఇది 120Hz రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల డిస్‌ప్లేతో వ‌స్తోంది. అలాగే, Redmi 14C 5G ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస‌ర్‌తో అమర్చబడి 5,160mAh సామ‌ర్థ్యం క‌లిగిన‌ బ్యాటరీని అందించారు. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హెడ్‌లైన్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో రూపొందించారు
  • లాంచ్‌కు ముందే Poco M7 Pro 5G, Poco C75 5G కెమెరాతోపాటు ఇతర స్పెసిఫికేషన్‌ల వెల్ల‌డి
    భార‌త్‌ మొబైల్ మార్కెట్‌లోకి Poco M7 Pro 5G, Poco C75 5G హ్యాండ్‌సెట్‌లు డిసెంబర్ 17న లాంచ్ కాబోతున్నాయి. ఈ Xiaomi సబ్-బ్రాండ్ రాబోయే స్మార్ట్ ఫోన్‌ల‌ కెమెరా, డిస్‌ప్లే సామర్థ్యాలతోపాటు అనేక కీల‌క‌ స్పెసిఫికేషన్‌లను వెల్ల‌డించింది. ఈ Poco M7 Pro 5G హ్యాండ్‌సెట్ సోనీ సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. అలాగే, Poco C75 5G ఫోన్‌ కంపెనీ C సిరీస్‌లో Xiaomi హైపర్‌ఓఎస్‌లో రన్ అవుతోన్న‌ మొదటి ఫోన్‌గా గుర్తింపు పొందుతోంది
  • డిసెంబర్ 9న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Redmi Note 14 సిరీస్ లాంచ్‌
    చైనాలో లాంచ్ అయిన దాదాపు మూడు నెల‌ల త‌ర్వాత‌ Redmi Note 14 సిరీస్ భార‌తీయ మొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. రానున్న డిసెంబర్ 9న ఇది దేశీయ మార్కెట్‌లో విడుద‌ల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ బేస్, ప్రో, ప్రో+ వేరియంట్‌తో మూడు మోడళ్లల‌లో రానున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే, ఈ విడుదల‌కు ముందు Xiaomi ఇండియా టాప్-ఆఫ్-ది-లైన్ Redmi Note 14 ప్రో+ మోడ‌ల్‌కు చెందిన కీల‌క‌ స్పెసిఫికేషన్‌లను బ‌హిర్గ‌తం చేసింది. ఇది చైనీస్ వేరియంట్‌ను పోలిన ఒంపు ఉన్న AMOLED స్క్రీన్, 50-మెగాపిక్సెల్ కెమెరా వంటి స్పెసిఫికేష‌న్స్‌ల‌ను చూపిస్తోంది. మ‌రెందుకు ఆల‌స్యం.. Redmi Note 14 ప్రో+ ప్ర‌త్యేక‌త‌ల‌ను తెలుసుకుందామా
  • ఇండియా మొబైల్ మార్కెట్‌లోకి Redmi Note 14 5G సిరీస్ డిసెంబర్ 9న విడుద‌ల‌
    భార‌త మొబైల్ మార్కెట్‌లోకి Xiaomi వచ్చే నెలలో Redmi Note 14 5G సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు వెల్ల‌డించింది. ఇందుకు సంబంధించి కంపెనీ తన సోషల్ మీడియా ఛానెల్‌లో అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే జనవరిలో లాంచ‌యిన‌ నోట్ 13 సిరీస్‌కు ఇది కొన‌సాగింపుగా రానుంది. ఇందులో బేస్, ప్రో, ప్రో+ వేరియంట్‌ల‌లో మూడు మోడల్‌లను కలిగి ఉండవచ్చని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. Xiaomi సబ్-బ్రాండ్ ఇప్పటికే సెప్టెంబరులో చైనాలో తాజా నోట్ 14 సిరీస్‌ను ప్రారంభించింది. భారత్‌తో సహా ఈ ఫోన్‌లను అదే త‌ర‌హాలో గ్లోబల్ లాంచ్ చేయ‌నున్న‌ట్లు భావిస్తున్నారు.

Xiaomi India - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »