Vivo X200

Vivo X200 - ख़बरें

  • ఇండియాలో విడుద‌లైన Vivo X200 Pro, Vivo X200 ఫోన్‌లు.. ధ‌ర చూస్తే షాక్ అవుతారు
    భార‌తీయ మొబైల్ మార్కెట్‌లోకి Vivo X200 Pro, Vivo X200 హ్యాండ్‌సెట్‌లు విడుద‌ల అయ్యాయి. ఈ కొత్త Vivo X సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌తో ర‌న్ అవుతాయి. నీరు, ధూళి నియంత్ర‌ణ కోసం IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. Zeiss కో-ఇంజనీరింగ్‌తో కూడిన‌ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను Vivo X200 సిరీస్‌లో అందించారు. అలాగే, ప్రో మోడల్‌లో Vivo అంతర్గత V3+ ఇమేజింగ్ చిప్‌తో వ‌స్తుంది. ఇవి వరుసగా 5800mAh, 6000mAh సామ‌ర్థ్యం గ‌ల‌ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. అక్టోబర్‌లో ఈ Vivo X200 సిరీస్ చైనాలో లాంచ్ చేశారు
  • త్వరలో భారత్ మార్కెట్‌లోకి Vivo X200 సిరీస్.. ధ‌ర ఎంతంటే..
    చైనాలో గ‌త నెల Vivo X200, Vivo X200 Pro, Vivo X200 Pro Mini స్మార్ట్ ఫోన్‌లు ప్రారంభించబడ్డాయి. అయితే, ఈ మోడ‌ల్స్ గ్లోబల్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ అవుతాయ‌న్న విష‌యాన్ని Vivo ఇంకా ధృవీకరించలేదు. తాజాగా భార‌త్‌లో వచ్చే నెల లాంచ్ ఉంటుంద‌ని లీక్ అయ్యింది. అయితే, Vivo X200 సిరీస్‌లోని అన్ని మోడ‌ల్స్‌ ఇండియా మార్కెట్‌లో అందుబాటులో ఉండవని తాజా నివేదికలో తెలుస్తోంది. Vivo X200 సిరీస్‌లోని స్మార్ట్ ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌, ఆరిజిన్ OS 5 UI, ఫీచర్ Zeiss-బ్రాండెడ్ కెమెరాలపై ర‌న్ అవుతాయి.
  • భార‌త్‌లోకి త్వరలోనే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌తో Vivo X200 సిరీస్
    ఈ వారం మొద‌ట్లో చైనాలో Vivo X200 సిరీస్ Vivo X200, X200 Pro, X200 Pro Mini మోడ‌ల్‌లు లాంచ్ అయ్యాయి. అయితే, మ‌న భార‌త్‌లో ఈ కొత్త లైనప్ ప్రారంభ తేదీని Vivo ఇంకా ప్రకటించలేదు. కానీ, లాంచ్‌కు ముందునుంచే ఈ ఏడాది చివ‌రిలోపు భారతదేశంలోకి ఈ మోడ‌ల్స్ విడుద‌ల అవుతాయ‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. Vivo X200 సిరీస్‌లోని మూడు ఫోన్‌లు న్యూ MediaTek Dimensity 9400 ప్రాసెస‌ర్‌, ఫీచర్ కెమెరా సిస్టమ్‌లు జర్మన్ ఆప్టిక్స్ బ్రాండ్ Zeiss కో-ఇంజనీరింగ్‌తో రూపొందించ‌బ‌డ్డాయి
  • డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌తో Vivo X200, X200 Pro, X200 Pro Mini మోడ‌ల్స్ విడుద‌ల‌
    చైనాలో Vivo X200 సిరీస్ విడుద‌లైంది. కంపెనీ Vivo X200, X200 Pro, X200 Pro Mini పేరుతో మూడు హ్యాండ్‌సెట్‌లను లాంచ్ చేసింది. ఇందులో రెండు హ్యాండ్‌సెట్‌లు గ‌తంలో వ‌చ్చిన X100 సిరీస్ స్పెసిఫికేష‌న్స్‌తో రూపొందించారు. అయితే, X200 Pro Mini మాత్రం పూర్తిగా కొత్త మోడల్ అని కంపెనీ చెబుతోంది. మొత్తంగా Vivo X200 సిరీస్ న్యూ MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌, ఆరిజిన్ OS 5 వంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. Vivo కంపెనీ సొంత వెర్షన్ సర్కిల్ టు సెర్చ్‌తో సహా AI ద్వారా ఆప‌రేట్ చేయ‌బ‌డుతుంది
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌తో Vivo X200 సిరీస్ చైనాలో విడుద‌ల‌వుతోంది
    చైనాలో Vivo X200 సిరీస్ సరికొత్త MediaTek Dimensity 9400 ప్రాసెస‌ర్‌తో లాంచ్ చేస్తున్న‌ట్లు కంపెని వెల్ల‌డించింది. ఈ కొత్త MediaTek ఫ్లాగ్‌షిప్ మొబైల్ ప్రాసెస‌ర్‌ను అధికారికంగా ఆవిష్కరించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వచ్చింది. డైమెన్సిటీ 9400 3nm ప్రాసెసర్‌పై రూపొందించిన బ‌డిన ఈ మోడ‌ల్ ముందున్న‌వాటి కంటే 40 శాతం వరకు ఎక్కువ శక్తితోపాటు సమర్థవంతమైనదిగా కంపెనీ పేర్కొంది. ఇది 3.62GHz వద్ద ర‌న్ అవుతున్న‌ ఆర్మ్ కార్టెక్స్-X925 కోర్‌ను కలిగి ఉంటుంది. Vivoతో పాటు Oppo దాని రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతుంద‌ని వెల్లడించింది

Vivo X200 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »