Iphone 16

Iphone 16 - ख़बरें

  • త‌గ్గింపు ధ‌ర‌ల్లో స‌్మార్ట్‌ఫోన్ కొనాలంటే.. Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లోనే కొనండి
    మ‌న‌దేశంలోని ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌ల కోసం Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సెప్టెంబ‌ర్ 26న‌ ప్రారంభమైన విష‌యం తెలిసిందే. అలాగే, సెప్టెంబర్ 27న ఉదయం 12 గంటల నుండి మిగిలిన‌వారంద‌రికీ ఈ సేల్ అందుబాటులోకి వ‌చ్చింది. మీరు ఈ పండుగ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం షాపింగ్ చేయాల‌నుకుంటే మాత్రం ఈ సేల్ మీకు స‌రైన వేదిక అవుతుంద‌ని చెప్పొచ్చు. మ‌రీ ముఖ్యంగా మీరు iOS కంటే Androidని ఇష్టపడితే ఈ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫ‌ర్‌లు మీకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి
  • Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌.. రూ.20 వేలులోపు స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్‌ డీల్స్ ఇవే
    భార‌త్‌లో Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ గొప్ప‌గా ప్రారంభమైంది. రాబోయే పండుగ సీజన్‌కు ముందే ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతోస‌హా అనేక రకాల వస్తువులపై క‌ళ్లుచెదిరే డీల్‌లు, ఆఫర్‌లను పరిచయం చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు 40 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన డీల్‌లలో ఒకటిగా iPhone 13 గురించి చెప్పుకోవాలి. దీనిని అన్ని ఆఫ‌ర్‌లు క‌లుపుకొని కేల‌వం రూ. 40,499ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు
  • iPhone వాడుతున్నారా.. iOS 18 అప్‌డేట్ ఒక్క‌సారి చెక్ చేసుకోండి మ‌రి
    భార‌త్‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా iOS 18ని Apple కంపెనీ విడుదల చేసింది. iPhone కోసం ఈ కొత్త అప్‌డేట్ మొదటిసారిగా జూన్‌లో జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024లో కొన్ని విష‌యాలు వెల్ల‌డించ‌బ‌డ్డాయి. ఆ త‌ర్వాత రోజుల్లో అనేక డెవలపర్, పబ్లిక్ బీటా అప్‌డేట్‌లు వ‌చ్చాయి. ఇది ఇప్పుడు భారతదేశంలోని iPhone వినియోగదారుల డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. తాజా అప్‌డేట్‌తో అనేక ఫీచ‌ర్స్‌ను మెరుగుపరుచుకునే అవ‌కాశం ఉంటుంది. అలాగే, Apple నుంచి రాబోయే నెలలో వ‌చ్చే ఐఫోన్ మోడల్‌లకు Apple ఇంటెలిజెన్స్ – కంపెనీ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సూట్‌ని ఉపయోగించి ఫీచర్లను
  • ఆపిల్ కంపెనీ నుంచి స‌రికొత్త‌ iPhone 16 Pro, iPhone 16 Pro Max ఫోన్‌లు వ‌చ్చేశాయి
    ఆపిల్ కంపెనీ యొక్క ఇట్స్ గ్లోటైమ్ లాంచ్ ఈవెంట్‌లో iPhone 16 Pro, iPhone 16 Pro Max స్మార్ట్‌ఫోన్‌లను విడుద‌ల చేసింది. ఇవి కంపెనీ యొక్క అత్యంత సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లుగా పేర్కొంది. అలాగే, శ‌క్తివంత‌మైన‌ Apple A18 Pro చిప్‌సెట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిపింది. iOS 18 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ర‌న్ అవుతూ.. కంపెనీలో భాగమైన కొత్త Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు శక్తినిస్తుంది. గ‌తంలో వ‌చ్చిన మోడ‌ల్స్ కంటే ఈ కొత్త ఫోన్‌లు డిస్‌ప్లేలతోపాటు అప్‌గ్రేడ్ చేసిన అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో రూపొందించ‌బ‌డ్డాయి
  • యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా iPhone 16 మ‌రియు iPhone 16 Plusలు విడుద‌ల‌
    ప్ర‌ముఖ‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ iPhone 16 సిరీస్‌ను భార‌త్‌తో స‌హా ప‌లు దేశాల‌లో విడుదల చేసింది. తాజా హార్ట్‌వేర్ లాంచ్ ఈవెంట్‌లో iPhone 16, iPhone 16 Plusలను కంపెనీ ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల‌లో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. ఈ 16 సిరీస్ ఫోన్‌లు ఏ18 చిప్‌తో అందుబాటులోకి రానున్నాయి. గ‌త మోడ‌ల్స్ మాదిరిగానే డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంటాయి. అలాగే, iPhone 16, iPhone 16 Plusలు గత సంవత్సరం గ‌త సంవ‌త్స‌రం మార్కెట్‌లోకి విడుద‌లైన iPhone 15 ప్రో మోడల్‌లతో వచ్చిన యాక్షన్ బటన్, కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా కలిగి ఉన్నాయి
  • iPhone 15 Plus ఇప్పుడు రూ. 89,600 కాదు.. రూ. 75,999ల‌కే
    గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ నెల‌లో iPhone 15 సిరీస్ హ్యాండ్‌సెట్‌లతో పాటు iPhone 15 Plus లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో iPhone 15, iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడ‌ల్స్ కూడా ఉన్నాయి. స‌రిగ్గా మ‌ళ్లీ ఏడాదికి Apple నుంచి iPhone 16 లైనప్ సెప్టెంబర్ 9న లాంచ్ కాబోతోంది. ఈ లాంచ్‌కు ముందు A16 బయోనిక్ చిప్‌సెట్-బ్యాక్డ్ iPhone 15 Plus ధరను దేశీయ మార్కెట్‌లోని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో భారీగా త‌గ్గించింది. అంతేకాదు, అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం చూపిస్తోన్న‌ ధ‌ర‌ల‌తో పోల్చితే ఈ మోడ‌ల్ ప్రారంభ ధర కంటే చాలా తక్కువగా ఉంది

Iphone 16 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »