Xiaomi

Xiaomi - ख़बरें

  • Xiaomi : షియోమీ 17టీ సిరీస్ ధరలు లీక్.. లాంచ్‌కు ముందే గుట్టురట్టు చేసిన టిప్‌స్టర్
    ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం షియోమీ నుంచి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ షియోమీ 17టీ సిరీస్ ధరలు మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ కాకముందే లీకయ్యాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ మొబైల్స్ మే 28న గ్రాండ్‌గా విడుదల కానుండగా, ఆ తర్వాత జూన్ 4న భారతదేశంలో స్టాండర్డ్ షియోమీ 17టీ మోడల్ అడుగుపెట్టనుంది. గత ఏడాది సెప్టెంబర్ 2025లో వచ్చిన షియోమీ 15టీ సిరీస్ తర్వాత దాదాపు ఎనిమిది నెలల గ్యాప్‌తో వస్తున్న నయా లైనప్ ధరల గుట్టును ప్రముఖ ఇండియన్ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ మార్కెట్‌కు సంబంధించిన ఈ ధరల వివరాలు ఇప్పుడు టెక్ నెటిజన్లలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
  • Xiaomi : మార్కెట్లోకి షియోమీ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల సిరీస్.. సరికొత్త డిజైన్, అదిరిపోయే కలర్స్‌తో ఎంట్రీ
    టెక్ ప్రియులకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతీయ మార్కెట్లోకి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల సిరీస్ షియోమీ 17టీను విడుదల చేయడానికి కంపెనీ అధికారికంగా రంగం సిద్ధం చేసింది. ఈ లైనప్‌లో భాగంగా షియోమీ 17టీ, షియోమీ 17టీ ప్రో మోడల్స్ రానున్నాయి. వచ్చే వారమే గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఈ ఫోన్ల డిజైన్, డిస్‌ప్లే సైజులు, కలర్ ఆప్షన్ల వివరాలను కంపెనీ అధికారికంగా రివీల్ చేసింది.
  • Xiaomi 17T : భారత్‌లోకి షావోమి T సిరీస్ గ్రాండ్ కంబ్యాక్.. జూన్ 4న మోస్ట్ అవేటెడ్ షావోమి 17T లాంచ్
    భారతదేశంలోని షావోమి అభిమానులకు ఇదొక సూపర్ గుడ్ న్యూస్. స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త సంచలనాలకు వేదికైన T సిరీస్‌ను షావోమి సంస్థ మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. చివరిగా 2022 జనవరి నెలలో షావోమి 11T ప్రో మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసిన కంపెనీ, ఆ తర్వాత ఈ సిరీస్‌ను ఇక్కడ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తాజాగా అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం.. జూన్ 4వ తేదీన సరికొత్త షావోమి 17T స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది.
  • Xiaomi : మార్కెట్లోకి వచ్చేసిన షావోమి స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో.. ఫీచర్లు చూస్తే ఫిదా అయిపోతారు
    ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షావోమి తన మోస్ట్ పాపులర్ వేరబుల్ సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చైనాలో గురువారం జరిగిన ఒక భారీ ఈవెంట్‌లో షావోమి 17 మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్, షావోమి ఇయర్ క్లిప్ ఇయర్‌ఫోన్స్‌తో పాటు షావోమి స్మార్ట్ బ్యాండ్ 10 ప్రోను అఫీషియల్‌గా లాంచ్ చేసింది. ఈ కొత్త వేరబుల్ కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్త డిజైన్, అదిరిపోయే డిస్‌ప్లేతో వచ్చింది. గత వెర్షన్ల కంటే ఎంతో అప్‌గ్రేడ్ అయిన ఈ స్మార్ట్‌వాచ్, ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 21 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ గర్వంగా చెప్తోంది.
  • Smartphone : ఇండియాలో పడిపోయిన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు.. జనం బడ్జెట్ ఫోన్లు కొనడం మానేశారా?
    భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎప్పుడూ లేని విధంగా ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దేశంలో కొత్త మొబైల్ ఫోన్ల అమ్మకాలు భారీగా పడిపోయినప్పటికీ.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తం విలువ మాత్రం పెరిగింది. ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ విడుదల చేసిన తాజా 2026 క్వార్టర్-1 నివేదిక ప్రకారం.. భారత్‌లో మొబైల్ ఫోన్ల కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే, దీనికి కారణం జనం ఫోన్లు కొనడం తగ్గించడం కాదు, కంపెనీలు బడ్జెట్ ఫోన్ల తయారీని తగ్గించడమేనని ఐడీసీ విశ్లేషించింది.
  • Xiaomi : లాంచ్‌కు ముందే లీకైన షావోమి 17T ప్రొ ధర, ఫీచర్లు.. ఏకంగా 7000mAh బ్యాటరీతో మైండ్ బ్లాక్
    ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్న సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ షావోమి 17T. వచ్చే వారం మే 28న ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. అయితే, ఈ అధికారిక లాంచ్‌కు ముందే రష్యాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ వైల్డ్‌బెర్రీస్లో ఈ సిరీస్ ఫోన్ల ధరలు, అఫీషియల్ రెండర్స్, పూర్తి స్పెసిఫికేషన్లు లీకైపోయాయి. షావోమి 17T, షావోమి 17T ప్రొ పేరుతో వస్తున్న ఈ ఫోన్లు పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలతో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యాయి.
  • Xiaomi : ఇండియాలోకి రెడ్‌మి టర్బో సునామీ.. ఏకంగా 7560mAh బ్యాటరీతో వస్తున్న నయా స్మార్ట్‌ఫోన్
    భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి చైనా దిగ్గజం షావోమి తన సరికొత్త పవర్‌ఫుల్ సిరీస్‌ను పరిచయం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. రెడ్‌మి టర్బో సిరీస్ నుంచి భారతదేశంలో విడుదలవుతున్న మొట్టమొదటి ఫోన్‌గా రెడ్‌మి టర్బో 5 త్వరలోనే లాంచ్ కాబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. హెవీ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్, ఫ్లాగ్‌షిప్ రేంజ్ ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‎లో ఇప్పటికే ఒక ప్రత్యేక మైక్రోసైట్ కూడా ప్రత్యక్షమైంది.
  • Best Selling Smart Phone Globally 2026 Q1: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ 17 ప్రభంజనం... ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్ అగ్రస్థానం
    ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 2026 మొదటి త్రైమాసికానికి (Q1) సంబంధించి కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 17, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా అగ్రస్థానంలో నిలిచింది.
  • Vivo X Fold 6 Could Bring These Upgrades Over the Current Model
    2026 లో Honor Magic V6 మరియు Oppo Find N6 విడుదలతో చైనాలో ఫోల్డబుల్ ఫోన్ల శకం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో శాంసంగ్ తన తాజా బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ తో పాటు , ఒక వైడ్-ఫోల్డింగ్ మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనుందని అందరు భావిస్తున్నారు. ఒక టిప్‌స్టర్ వెల్లడించిన విషయాలని గమనిస్తే.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 మరియు షియోమీ మిక్స్ ఫోల్డ్ 6 మోడల్స్ గా వివో మరియు షియోమీలు ఫోల్డబుల్ ఫోన్‌లను లాంచ్ చేయనుందని తెలుస్తుంది.
  • Xiaomi 17T Key Specifications Revealed Via Benchmarking Site
    షియోమీ కంపెనీ చెప్పినట్టుగానే భారత్ మరియు ప్రపంచ మార్కెట్లలో ఫ్లాగ్‌షిప్ షియోమీ 17 సిరీస్‌ను విడుదల చేసిన తరువాత, షియోమీ తన స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను కొత్త సబ్-ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో విస్తరించడానికి సిద్దమవుతుంది. ముందుగా భావించినట్టుగానే.. రానున్న కామ్లో రెండు షియోమీ 17T మరియు షియోమీ 17T ప్రో అనే రెండు హ్యాండ్‌సెట్‌లు ఉండనున్నాయి. అఫీషియల్ గా షియోమీ వీటి గురించి తెలుపనప్పటికీ.. దీని ఫస్ట్ మోడల్ ఇపుడు ఒక బెంచ్‌మార్కింగ్ సైట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వివరాలు ఆ ఫోన్ యొక్క చిప్‌సెట్, ర్యామ్ మరియు సాఫ్ట్‌వేర్ వివరాలను సూచిస్తుంది.
  • తక్కువ ధరలో హై-ఎండ్ ఆడియో.. రెడ్‌మీ బడ్స్ 8 లోని ఆ 'సీక్రెట్' ఫీచర్ ఏంటో తెలుసా?
    షావోమి సబ్ బ్రాండ్ నుండి సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెడ్‌మీ బడ్స్ 8 ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. చైనాలో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ ఇయర్‌ఫోన్స్ కేవలం ఆడియో పరికరాలు మాత్రమే కాకుండా స్టైల్ స్టేట్‌మెంట్‌గా నిలుస్తున్నాయి.
  • థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇక మీ ఇంట్లోనే! రేపే 'Xiaomi TV S Mini LED' గ్రాండ్ లాంచ్..!
    టెక్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించే షియోమీ సంస్థ భారతీయ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన స్మార్ట్ టీవీ సిరీస్‌ను తీసుకువస్తోంది. షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ (2026) పేరుతో రానున్న ఈ సరికొత్త హోమ్ ఎంటర్టైన్మెంట్ పరికరం ఏప్రిల్ 15వ తేదీన అధికారికంగా దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
  • మార్కెట్ షేక్ చేసిన కొత్త ఫోన్లు: ఐకూ Z11x, మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లు ఇవే!
    ఫిబ్రవరి నెలలో శామ్సంగ్ తన గెలాక్సీ ఎస్26 సిరీస్‌తో సృష్టించిన ప్రకంపనలు మరువకముందే మార్చి నెల భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కొత్త ఊపులోకి తీసుకెళ్లింది. టెక్ ప్రియులను ఉర్రూతలూగించేలా ఎన్నో శక్తివంతమైన మొబైల్స్ ఈ నెలలో అడుగుపెట్టాయి.
  • రెడ్‌మీ K90 మ్యాక్స్ సంచలనం.. ఫోన్‌లోనే ఫ్యాన్.. 100 సెకన్లలోనే వేడిని తగ్గించే అదిరిపోయే టెక్నాలజీ!
    షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి మరో సెన్సేషనల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. అక్టోబర్ 2025లో రిలీజ్ అయిన రెడ్మీ K90 సిరీస్‌కు కొనసాగింపుగా ఇప్పుడు 'రెడ్మీ K90 మ్యాక్స్' మోడల్‌ను ఈ నెల చివరలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
  • ఫోన్ బ్యాటరీకి బాస్ వచ్చేస్తున్నాడు! 8,500mAh బ్యాటరీతో షావోమీ 17T ప్రో సెన్సేషన్..!
    షామీ అభిమానులకు ఇది అదిరిపోయే అప్‌డేట్. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకున్న షామీ, త్వరలోనే తన మోస్ట్ అవేటెడ్ 'టీ' సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అయిపోయింది.

Xiaomi - वीडियो

ప్రకటన

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »