Xiaomi 15

Xiaomi 15 - ख़बरें

  • 5X పెరిస్కోప్ కెమెరా, 6,100mAh భారీ బ్యాటరీతోపాటు Xiaomi 15 Pro స్పెసిఫికేషన్‌లివే
    చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం Xiaomi 15 సిరీస్ నుంచి కంపెనీ నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌ ఫ్లాగ్‌షిప్ Xiaomi 15, Xiaomi 15 Pro ఫోన్‌లు ఈ వారమే చైనాలో ప్రారంభించ‌నున్న‌ట్లు భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌ ద్వారా వ‌స్తోన్న ప్రపంచంలోని మొట్టమొదటి హ్యాండ్‌సెట్‌గా నిర్ధారించబడింది. దీని లాంచింగ్ ముందే Xiaomi 15 Proలో 5X టెలిఫోటో కెమెరా, 6,100mAh స‌మార్థ్యం క‌లిగిన భారీ బ్యాటరీని అందించిన‌ట్లు దీనికి సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లను కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది
  • రీడిజైన్ చేసిన కెమెరా లేఅవుట్‌తో రెండ‌ర్‌లు చూపిస్తోన్న‌ Xiaomi 15 Ultra.. ఎలా ఉందంటే
    ఈ ఏడాది అక్టోబ‌ర్ నెలాఖ‌రులో Xiaomi 15, Xiaomi 15 Pro మోడ‌ల్స్ లాంచ్ కానున్నాయి. అయితే, ఇందులోనే Ultra మోడల్‌కు సంబంధించి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. Xiaomi 13 Ultra, 14 అల్ట్రా మాదిరిగానే Xiaomi 15, Xiaomi 15 ప్రోలను విడుద‌ల చేసిన కొన్ని నెలల తర్వాత.. అంటే, వచ్చే ఏడాది ప్రారంభంలో Xiaomi 15 Ultra అధికారికంగా లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది. అయితే, తాజాగా లీకైన రెండర్‌ల ద్వారా Xiaomi 15 Ultra ఫ్లాగ్‌షిప్ ఎలా ఉంటుందో సూచిస్తున్నాయి. అంతేకాదు, ఈ రెండర్‌లు రీడిజైన్‌ చేయబడిన కెమెరా యూనిట్‌ను కూడా చూపిస్తున్నాయి
  • కెమెరా ఇష్ట‌ప‌డేవారు ఈ Xiaomi 15 Ultra ఫోన్‌ ఫీచ‌ర్స్ తెలుసుకోవాల్సిందే!
    Xiaomi 15 Ultraకు సంబంధించిన ఎలాంటి విష‌యాల‌ను బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు ఈ చైనీస్ టెక్ బ్రాండ్. కానీ Xiaomi లాంచ్ చేయ‌బోయే మోడ‌ల్‌ స్పెసిఫికేషన్‌ల గురించి లీక్‌లు మాత్రం ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Xiaomi 15 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »